రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని :
ఒక మోస్తరు రిస్క్ :
భారతీ ఎయిర్టెల్
స్టాప్‌లాస్ రూ. 688
టార్గెట్ రూ. 760
ఒక మోస్తరు రిస్క్ :
ఇండియన్ ఎనర్జి ఎక్స్ఛేంజ్
స్టాప్‌లాస్ రూ. 162
టార్గెట్ రూ. 190
అధిక రిస్క్ :
BHEL
స్టాప్‌లాస్ రూ. 53
టార్గెట్ రూ. 65
కునాన్ బోత్రా :
గ్రాన్యూయల్స్
స్టాప్‌లాస్ రూ. 296
టార్గెట్ రూ. 315
ఒక మోస్తరు రిస్క్ :
టాటా కెమికల్స్
స్టాప్‌లాస్ రూ. 964
టార్గెట్ రూ. 920
అధిక రిస్క్ :
ఇండియా బుల్స్ హౌసింగ్
స్టాప్‌లాస్ రూ. 120
టార్గెట్ రూ. 110