For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2480
స్టాప్‌లాస్‌ : రూ. 2410

కొనండి
షేర్‌ : జూబ్లియంట్‌ ఇంగ్రేవియా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 650
స్టాప్‌లాస్‌ : రూ. 525

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 510
స్టాప్‌లాస్‌ : రూ. 488

కొనండి
షేర్‌ : వేదాంత (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 245/250
స్టాప్‌లాస్‌ : రూ. 234

కొనండి
షేర్‌ : మదర్సన్‌ సంవర్ధన (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 134
స్టాప్‌లాస్‌ : రూ. 122

కొనండి
షేర్‌ : రాంకో సిమెంట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 700
స్టాప్‌లాస్‌ : రూ. 659