For Money

Business News

NIFTY LEVELS: 16452 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 16340. ఇవాళ నిఫ్టి పలు ప్రతిఘటన స్థాయిలపై నిఫ్టి ప్రారంభం కానుంది. నిఫ్టి గనుక 16531ని దాటితే ర్యాలీ మరింత కొనసాగే ఉంది. అయితే నిఫ్టి 16452పైన ఉండాల్సి ఉంటుంది. ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టికి ఢోకా లేదు. నిఫ్టికి పాక్షిక లాభాలు స్వీకరించడం మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా ఉన్నాయి.

అప్‌ బ్రేకౌట్‌ – 16452
రెండో నిరోధం – 16423
తొలి నిరోధం – 16404
నిఫ్టికి కీలకం – 16296
తొలి మద్దతు – 16277
రెండో మద్దతు – 16258
డౌన్‌ బ్రేకౌట్‌ – 16229