For Money

Business News

భాసిన్‌ రెకమెండేషన్లు

మార్కెట్ ఇవాళ ఒక మోస్తరు నష్టాల్లో ఉంది. 15462ను తాకిన నిఫ్టి ఇపుడు 15464 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఇవాళ రెండు షేర్లతో పాటు నిఫ్టిని కొనుగోలు చేయాలని ఐఎఫ్ఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ అంటున్నారు.
కొనండి…
నిఫ్టి
స్టాప్‌లాస్‌ 15350
టార్గెట్‌ 14650

కొనండి…
టాటా మోటార్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 382
టార్గెట్ రూ. 410

కొనండి..
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1440
టార్గెట్‌ రూ. 1520

నిఫ్టి
15,500 జూన్‌ కాల్
స్టాప్‌లాస్ రూ. 12
టార్గెట్‌ రూ. 75

సంవర్దన మదర్సన్‌ సుమి
స్టాప్‌లాస్‌ రూ.111
టార్గెట్‌ రూ.120

ఇండియన్‌ హోటల్‌
స్టాప్‌లాస్ రూ. 210
టార్గెట్‌ రూ.230