మీ రిస్క్‌ను బట్టి సిఫారసులు
ఈటీ నౌ ఛానల్ ప్రేక్షకుల కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు రిస్క్‌ను బట్టి షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఇవన్నీ డే ట్రేడింగ్ బెట్స్. అధిక రిస్క్ ఉన్న షేర్లను కొనేవారు కచ్చితంగా స్టాప్‌లాస్‌ను మర్చిపోవద్దు.
నూరేష్ మెరానీ సిఫారసులు
తక్కువ రిస్క్
షేర్ : ఎస్బీఐ
స్టాప్‌లాస్ : రూ. 460
టార్గెట్ : రూ. 500
ఒక మోస్తరు రిస్క్
షేర్ : ఐటీసీ
స్టాప్‌లాస్ : రూ. 260
టార్గెట్ : రూ. 300
అధిక రిస్క్
షేర్ : ఇండియన్ హోటల్స్
స్టాప్‌లాస్ : రూ. 213
టార్గెట్ : రూ.250
కునాల్ బోత్రా సిఫారసులు
తక్కువ రిస్క్
షేర్ : ఐసీఐసీ బ్యాంక్
స్టాప్‌లాస్ : రూ. 715
టార్గెట్ : రూ. 760
ఒక మోస్తరు రిస్క్
షేర్ : మెక్ డొవెల్ – ఎన్
స్టాప్‌లాస్ : రూ. 729
టార్గెట్ : రూ. 812
అధిక రిస్క్
షేర్ : జైడస్ లైఫ్
స్టాప్‌లాస్ : రూ. 359
టార్గెట్ : రూ. 412