For Money

Business News

NIFTY TODAY: డే ట్రేడింగ్‌ లెవల్స్‌

నిఫ్టికి ఇవాళ దిగువ స్థాయిలో మద్దతు లభించవచ్చు. నిఫ్టి లాభాల్లో ప్రారంభమైనా.. కరెక్షన్‌ కోసం వేచి చూడండి. ఛాన్స్‌ దొరికితే దిగువ స్థాయిలో ఎంటర్‌ కావొచ్చని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి 16,100 పైన కదలాడే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ సోల్డ్‌ జోన్‌ నుంచి నిఫ్టి బయలపడుతోంది. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో ట్రేడ్‌ చేసేవారు.. రెండు, మూడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో ప్రీమియం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. గమనించండి. ఇక డే ట్రేడింగ్‌కు ఇవాళ్టి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ : 16354
రెండో ప్రతిఘటన : 16303
తొలి ప్రతిఘటన : 16270
నిఫ్టికి కీలకం : 16093
తొలి మద్దతు : 16071
రెండో మద్దతు : 16037
డౌన్‌ బ్రేకౌట్‌ : 15967