For Money

Business News

కొనేందుకు… ఈ షేర్లు మీకోసం

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ ఇద్దరు అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని :

బజాజ్‌ ఆటో
స్టాప్‌లాస్‌ రూ. 3900
టార్గెట్‌ రూ. 4300

పవర్‌ గ్రిడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 218
టార్గెట్‌ రూ. 235

లెమన్‌ ట్రీ
స్టాప్‌లాస్‌ రూ. 64
టార్గెట్‌ రూ. 80

 

కునాన్‌ బోత్రా :

ఎన్‌ఎండీసీ
స్టాప్‌లాస్‌ రూ. 104
టార్గెట్‌ రూ. 113

పవర్‌ ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 3340
టార్గెట్‌ రూ. 3650

జేకే పేపర్‌
స్టాప్‌లాస్‌ రూ. 384
టార్గెట్‌ రూ. 414