For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి…

బై ఆన్‌ డిప్స్‌ ఫార్ములాను ఇవాళ్టికి కూడా పాటించమని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అయితే నిఫ్టి ఓవర్‌ బాట్‌ జోన్‌లో ఉన్నందున గరిష్ఠ స్థాయిలో లాభాలు స్వీకరించమని సలహా ఇస్తున్నారు. పొజిషనల్‌ ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను కొనసాగింవచ్చు. రిస్క్‌ వొద్దనుకునేవారు గరిష్ఠ స్థాయి వద్ద పాక్షిక లాభాలు స్వీకరించండి. నిఫ్టికి 17400పైన ఒత్తిడి రావొచ్చని టెక్నికల్స్‌ అంటున్నాయి. 17459ని దాటే పక్షంలో ర్యాలీ కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17459
రెండో నిరోధం – 17430
తొలి నిరోధం – 17411
నిఫ్టికి కీలకం – 17317
తొలి మద్దతు – 17280
రెండో మద్దతు – 17261
డౌన్‌ బ్రేకౌట్‌ – 17232