For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 1180
స్టాప్‌లాస్‌ : రూ. 1120

అమ్మండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
టార్గెట్‌ : రూ. 1000
స్టాప్‌లాస్‌ : రూ. 1041

అమ్మండి
షేర్‌ : గోద్రెజ్ ప్రాపర్టీస్‌
టార్గెట్‌ : రూ. 1140/ రూ. 1100
స్టాప్‌లాస్‌ : రూ. 1200

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌
టార్గెట్‌ : రూ. 470
స్టాప్‌లాస్‌ : 437

అమ్మండి
షేర్‌ : కో ఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 3580
స్టాప్‌లాస్‌ : 3730