For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : డాక్టర్‌ పాత్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 2450
స్టాప్‌లాస్‌ : రూ. 2350

అమ్మండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌
టార్గెట్‌ : రూ. 4080
స్టాప్‌లాస్‌ : రూ. 4200

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌(ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ 2680
స్టాప్‌లాస్‌ : రూ. 2570

అమ్మండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1850
స్టాప్‌లాస్‌ : రూ. 1918

కొనండి
షేర్‌ : గుజరాత్‌ గ్యాస్‌
టార్గెట్‌ : రూ. 600
స్టాప్‌లాస్‌ : రూ. –

అమ్మండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 6250/ రూ. 6200
స్టాప్‌లాస్‌ : రూ. 6400

Leave a Reply