ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
టార్గెట్ : రూ. 925/ రూ. 930
స్టాప్‌లాస్ : రూ. 904
అమ్మండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1000
స్టాప్‌లాస్ : రూ. 935
కొనండి
షేర్ : ఐఆర్‌ఎఫ్‌సీ
టార్గెట్ : రూ. 38.50
స్టాప్‌లాస్ : రూ. 34
కొనండి
షేర్ : జూబ్లియంట్ ఫుడ్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 535/ రూ. 540
స్టాప్‌లాస్ : రూ. 514
కొనండి
షేర్ : బలరామ్‌పూర్ చిని
టార్గెట్ : రూ. 420/ రూ.430
స్టాప్‌లాస్ : రూ. 395
కొనండి
షేర్ : మారికో
టార్గెట్ : రూ. 590
స్టాప్‌లాస్ : రూ.490
ఇది పొజిషనల్ బై.. డే ట్రేడింగ్ కోసం కాదు