For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : జేకే సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 3360
స్టాప్‌లాస్‌ : రూ. 3250

కొనండి
షేర్‌ : కెన్‌ఫిన్‌ హోమ్స్‌
టార్గెట్‌ : రూ. 790
స్టాప్‌లాస్‌ : రూ. 754

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 455/ రూ. 470
స్టాప్‌లాస్‌ : రూ. 436

కొనండి
షేర్‌ : హెచ్‌సీఎల్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 1300/ రూ. 1320
స్టాప్‌లాస్‌ : రూ. 1260

కొనండి
షేర్‌ : జీఎన్‌ఎఫ్‌సీ
టార్గెట్‌ : రూ. 675
స్టాప్‌లాస్‌ : రూ. 640

కొనండి
షేర్‌ : టైటాన్‌
టార్గెట్‌ : రూ. 3600/ రూ. 3700
స్టాప్‌లాస్‌ : రూ. 3240

కొనండి
షేర్‌ : అపోలో టైర్స్‌
టార్గెట్‌ : రూ. 430
పొజిషనల్‌ బై