For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,600 వద్ద, రెండో మద్దతు 19,540 వద్ద లభిస్తుందని, అలాగే 19, 780వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,850 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 43,700 వద్ద, రెండో మద్దతు 43,500 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44, 050 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,250 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీసీఎల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ ఓవర్‌
షేర్‌ ధర : రూ. 653
స్టాప్‌లాప్‌ : రూ. 632
టార్గెట్‌ 1 : రూ. 674
టార్గెట్‌ 2 : రూ. 695

కొనండి
షేర్‌ : టాటా ఎలెక్సి
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 7609
స్టాప్‌లాప్‌ : రూ. 7457
టార్గెట్‌ 1 : రూ. 7760
టార్గెట్‌ 2 : రూ. 7910

కొనండి
షేర్‌ : నౌకరీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4205
స్టాప్‌లాప్‌ : రూ. 4120
టార్గెట్‌ 1 : రూ. 4290
టార్గెట్‌ 2 : రూ. 4375

కొనండి
షేర్‌ : జిందాల్‌ సా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 388
స్టాప్‌లాప్‌ : రూ. 378
టార్గెట్‌ 1 : రూ. 398
టార్గెట్‌ 2 : రూ. 410

కొనండి
షేర్‌ : బజాజ్‌ కన్జూమర్‌
కారణం: బుల్లిష్‌ ఫార్మేషన్‌
షేర్‌ ధర : రూ. 243
స్టాప్‌లాప్‌ : రూ. 236
టార్గెట్‌ 1 : రూ. 250
టార్గెట్‌ 2 : రూ. 258