For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : గ్రాన్యూయల్స్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 362/ రూ. 365
స్టాప్‌లాస్‌ : రూ. 3250

అమ్మండి
షేర్‌ : చోళ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1190
స్టాప్‌లాస్‌ : రూ. 1231

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 975/ రూ. 980
స్టాప్‌లాస్‌ : రూ. 940

అమ్మండి
షేర్‌ : భెల్‌
టార్గెట్‌ : రూ. 125
స్టాప్‌లాస్‌ : రూ. 131

కొనండి
షేర్‌ : బ్రిటానియా
టార్గెట్‌ : రూ. 4700/ రూ. 4750
స్టాప్‌లాస్‌ : రూ. 4530

కొనండి
షేర్‌ : ఏబీ ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌
టార్గెట్‌ : రూ. 280
పొజిషనల్‌ బై