For Money

Business News

T20 షేర్స్‌… మెటల్స్‌ కొనొచ్చా?

నిఫ్టితో పాటు అనేక షేర్లు ఆల్‌టైమ్‌ హైలో ట్రేడవుతున్నాయి. ఈ సమయంలో షేర్లను ముఖ్యంగా డే ట్రేడింగ్‌కు షేర్లను ఎంపిక చేయడం చాలా కష్టంగా ఉంది. పైగా ఏయే రంగానికి చెందిన షేర్లను కొనాలనేది చూడండి. ఇవాళ మెటల్స్‌పై దృష్టి సారించండి. చాలా షేర్స్‌ ఉన్నాయి. ఇక ఫలితాలు ప్రకటించిన ఐటీ షేర్లపై కూడా ఓ కన్నేయండి. అలాగే ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి టార్గెట్‌ చూండి. ఇంకా అనేక షేర్ల కోసం ఈ వీడియో చూడండి.