For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1580
స్టాప్‌లాస్‌ : రూ. 1528

అమ్మండి
షేర్‌ : బయోకాన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 310/295
స్టాప్‌లాస్‌ : రూ. 325

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 375
స్టాప్‌లాస్‌ : రూ. 358

అమ్మండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1670
స్టాప్‌లాస్‌ : రూ. 1705

అమ్మండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 11300
స్టాప్‌లాస్‌ : రూ. 117503