For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
ఐటీసీ
స్టాప్‌లాస్‌ రూ. 265
టార్గెట్‌ రూ. 300

ఒక మోస్తరు రిస్క్ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1320
టార్గెట్‌ రూ. 1430

అధిక రిస్క్‌ :
గాబ్రియల్‌ ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 118
టార్గెట్‌ రూ. 165

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
గ్రాసిం ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1320
టార్గెట్‌ రూ. 1400

ఒక మోస్తరు రిస్క్‌ :
బాష్‌ లిమిటెడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 14200
టార్గెట్‌ రూ. 15200

అధిక రిస్క్‌:
లిండే ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 3000
టార్గెట్‌ రూ. 3240

(Courtesy: ETNow)