డే ట్రేడింగ్ కోసం టాప్ కాల్స్
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : SBI కార్డ్స్
టార్గెట్ : రూ. 680/రూ. 690
స్టాప్‌లాస్ : రూ. 664
అమ్మండి
షేర్ : లోధా డెవలపర్స్
టార్గెట్ : రూ. 1170/రూ. 1150
స్టాప్‌లాస్ : రూ. 1220
అమ్మండి
షేర్ : పిడిలైట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1540
స్టాప్‌లాస్ : రూ. 1610
అమ్మండి
షేర్ : భారత్ డైనమిక్స్
టార్గెట్ : రూ. 1160
స్టాప్‌లాస్ : రూ. 1280
కొనండి
షేర్ : నిప్పాన్ లైఫ్ ఇండియా
టార్గెట్ : రూ. 1250
స్టాప్‌లాస్ : రూ. 1168
కొనండి
షేర్ : హిందాల్కో
పొజిషనల్ బై
ఈ షేర్ల కొనుగోలు/అమ్మకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ సలహా తీసుకోండి.
