For Money

Business News

TECH Picks: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌…

ఇవాళ మార్కెట్‌ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిన్న మిడ్‌ క్యాప్‌ షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు నిన్న నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. దీంతో ఫ్రంట్‌లైన్‌ షేర్లతో పాటు మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా భారీ ఆసక్తి కన్పిస్తోంది. ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన జయేష్‌ భానుశాలి (టెక్నికల్‌ హెడ్‌) ఎకనామిక్‌ టైమ్స్‌ పాఠకులకు మూడు షేర్లను ఇవాళ్టికి టెక్‌ పిక్స్‌గా ఇచ్చారు. అవి…
BUY: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌… టార్గెట్‌ రూ.64 ( స్టాప్‌లాస్‌ రూ.59)
BUY:రేమాండ్‌ ‌… టార్గెట్‌ రూ.405 (రూ. స్టాప్‌లాస్‌ రూ.374)
BUY:క్రిసిల్‌‌… టార్గెట్‌ రూ.2100 ( స్టాప్‌లాస్‌ రూ. 1940)