ఉక్రెయిన్ యుద్ధ భయాలు మార్కెట్‌ను ఇంకా వెంటాడుతున్నాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఈ అనిశ్చితి మధ్య...
Wall Street
వాల్‌స్ట్రీట్‌లో ఉక్రెయిన్ అనిశ్చితి కొనసాగుతోంది. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. రెండు రోజులు సెలవు. ఈ నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఐటీ, టెక్ షేర్లలో...
రాత్రి అమెరికాలో దాదాపు రక్తపాతమే. ఐటీ, టెక్ షేర్లతో పాటు డౌజోన్స్ కూడా భారీగా క్షీణించింది. నిన్న మార్కెట్ కొనసాగే కొద్దీ నష్టాలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధ...
వాల్‌స్ట్రీట్‌కు మళ్ళీ యుద్ధ భయం పట్టుకుంది. ఈసారి టెక్, ఐటీ సహా ఇతర ఎకానమీ షేర్లు కూడా భారీగా క్షీణించడం విశేషం. నాస్‌డాక్, ఎస్ అండ్ పీ...
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. అన్ని సూచీలు తమ నష్టాలను చాలా వరకు తగ్గించుకున్నాయి. డౌజోన్స్, నాస్‌డాక్ సూచీలు నామ మాత్రపు నష్టాలతో క్లోజ్ కాగా,...
ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోలేదని, పైగా అదనంగా దళాలను మోహరిస్తున్నట్లు అమెరికా, నాటో దేశాలు ఆరోపించడంతో వాల్‌స్ట్రీట్ మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. పైగా...
ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందా? లేదా అన్న సంశయంలో స్టాక్ మార్కెట్లు కొట్టుమిట్టాడుతున్నాయి. భారీ నష్టాల తరవాత నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి....
ఇప్పటికే మార్చి నెలలో వడ్డీ రేట్లను ఫెడ్ పెంచుతుందని ఆందోళన చెందుతున్న ఈక్విటీ మార్కెట్లలో ఇపుడు యుద్ధ భయాలు మొదలయ్యాయి. రానున్న 48 గంటల్లో రష్యా ఏక్షణమైనా...
రాత్రి అమెరికా మార్కెట్ల పతనానికి ఆసియా మార్కెట్లు స్పందిస్తున్నాయి. జపాన్ మార్కెట్‌కు ఇవాళ సెలవు. సాధారణంగా అమెరికా మార్కెట్లను పెద్దగా పట్టించుకోవు. అందుకే చైనా మార్కెట్ల నష్టాల్లో...
రాత్రి వాల్‌స్ట్రీట్ ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్న సమయంలో ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన కామెంట్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్‌డాక్ మళ్ళీ 2.10...