అమెరికా ఈ సారి రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వీటీబీ బ్యాంక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడం రష్యాకు తీవ్ర ప్రతికూల అంశమే. అమెరికా ఆంక్షల...
Russia
రష్యా మరి ఎందుకు యుద్ధం చేస్తోందో? నియంతగా పేరుపడిన పుతిన్ పంతానికి వెళ్ళి ఉక్రెయిన్‌పై దాడికి వెళ్ళారా లేదా అన్నది తెలియదు కాని... యుద్ధం వల్ల రష్యా...
ఉక్రెయిన్‌లో ముఖ్యంగా తర్పు ప్రాంతంలో రష్యా మిస్సయిల్స్‌తో దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో ఇంకా తెలవారకనే రష్యా యుద్ధ విమానాలు భీకర దాడులు చేశారు. అనేక చోట్ మిస్సయిల్స్‌తో...
అమెరికా రాత్రి హెచ్చరించినట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపటి క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించాడు. మిలిటరీ చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఉక్రెయిన్ సైన్యా
ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించిన రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తూ ఆయన వైట్‌హౌస్‌లో కొద్దిసేపు మాట్లాడారు....
ఏక్షణమైనా సరే... రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ సిద్ధంగా ఉన్నారని... అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వెల్లడిచంఆరు. సీఎన్‌ఎన్ టీవీ...
ఉక్రెయిన్‌పై రష్యా ఏక్షణమైనా దాడికి దిగొచ్చని వైట్‌హౌస్ పేర్కొంది. ఈ అంశంపై ఇవాళ మ్యూనిచ్‌లో ప్రపంచ దేశాల నేతల సమావేశం అవుతున్నారు. ఈ భేటీకి హాజరు కావాల్సిందిగా...
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందో లేదో తెలియడం లేదు. కాని షేర్ మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్ల స్పందన చూస్తుంటే యుద్ధం తప్పదేమో అన్న అనుమానం...
ఇప్పటికే మార్చి నెలలో వడ్డీ రేట్లను ఫెడ్ పెంచుతుందని ఆందోళన చెందుతున్న ఈక్విటీ మార్కెట్లలో ఇపుడు యుద్ధ భయాలు మొదలయ్యాయి. రానున్న 48 గంటల్లో రష్యా ఏక్షణమైనా...
రానున్న 48 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి వచ్చేయాల్సిందిగా తన దేశ పౌరులను అమెరికా హెచ్చరించింది. భారీ మిలిటరీ...