For Money

Business News

F&Oలో మార్పులు

ఇవాళ్టి నుంచి కొత్త సిరీస్‌ ప్రారంభం కానుంది. జవనరి ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌లో లాట్‌ సైజ్‌లను ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ మార్పులు చేసింది. అలాగే ఇవాళ్ఠి నుంచి ఎఫ్‌ అండ్‌ ఓ విభాగం నుంచి నాలుగు షేర్లను తొలగించింది. F&O నుంచి HFCL, NCC, టిటాఘర్‌ రైల్‌, సియంట్‌ షేర్లను తొలగించి.. వాటి స్థానంలో స్విగ్గీ, వారీ ఎనర్జీ, ప్రీమియర్‌ ఎనర్జీస్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌ షేర్లను చేర్చింది. తొలగించిన నాలుగు షేర్లలో ప్రైస్‌ బాండ్‌ ఇపుడు 20 శాతం ఉండటం విశేషం.