For Money

Business News

Nifty

సింగపూర్ నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ నిఫ్టిపై వ్యూహాన్ని వివరించారు మార్కెట్‌ విశ్లేషకుడు రవీంద్ర కుమార్‌. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌తో...

నిఫ్టి యమ డేంజర్‌గా మారింది. ట్రేడింగ్‌ ఇపుడు పూర్తి పెద్ద ఇన్వెస్టర్ల గేమ్‌గా మారింది. ఇండెక్స్‌ గరిష్ఠ స్థాయిలో ఉండటంతో చిన్న ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడి పెట్టలేని...

గత కొన్ని రోజులుగా మార్కెట్‌ను ఊరిస్తున్న కేబినెట్‌ ప్యాకేజీ కూడా పూర్తయింది. టెలికాం, బ్యాంక్‌ షేర్లు రెండూ బాగానే పెరిగాయి. అలాగే ఆటో షేర్లు కూడా. నిన్న,...

చాలా మందికి నిన్న వంద పాయింట్లకు పైగా ఛాన్స్‌ మిస్సయినట్లు బాధపడ్డారు. నిన్న కేబినెట్‌ నిర్ణయాలు మార్కెట్‌కు ముందే లీక్‌ కావడంతో నిఫ్టికి రోజంతా మద్దతు అందింది....

ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉండగా మన మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టెలికాం రంగానికి ప్యాకేజీ ఇవ్వడంతో భారతీ ఎయిర్‌టెల్‌ 5 శాతం దాకా లాభపడింది. క్రూడ్‌...

మార్కెట్‌ స్థిరంగా ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 20 పాయింట్ల లాభంతో 17,400 వద్ద ట్రేడవుతోంది. జీ గ్రూప్‌ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి....

మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. బైడెన్‌ కార్పొరేట్‌ పన్నులను పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు...

మార్కెట్‌ ఓపెనింగ్‌లోనే ఇవాళ్టి తొలి ప్రతిఘటన స్థాయిని తాకింది. 17,420 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 17,425ని తాకిన తరవాత మళ్ళీ 17,400 దిగువకు వచ్చేసింది. క్రితం...

ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. పెద్ద హెచ్చతుగ్గుల్లేవ్‌. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా... ట్రెండ్‌ మైనస్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి 30-40 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే...

ఆల్గో ట్రేడర్స్‌ ఊహించినట్లే దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. 17,300 పైన కాస్సేపు నిలదొక్కుకునేందుకు నిఫ్టి ప్రయత్నించినా...17,270ని తాకిన తరవాత కోలుకుంది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టిపై...