For Money

Business News

నిఫ్టిలో ఎలా ట్రేడ్‌ చేయాలి…?

స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. గతవారం అమెరికా, యూరోతో పాటు ఇవాళ ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ చాలా ఆసియా మార్కెట్లకు సెలవు కాగా, తెరచి ఉన్న మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు శుక్రవారం కూడా భారీగా కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నిఫ్టిలో ఎలా ట్రేడ్‌ చేయాలనే అంశంపై వీరేందర్‌ కుమార్‌ సీఎన్‌బీసీ ఆవాజ్‌ ప్రేక్షకులకు ఇచ్చిన వ్యూహం మీరూ చూడండి.