ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 17660 కీలక స్థాయి. సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి చాలా తక్కువ నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17640ని తాకి ఇపుడు 17652...
Nifty
నిన్న నిఫ్టి భారీగా పెరిగింది. చాలా మంది ఓపెనింగ్‌లో కొనలేకపోయామనే బాధపడుతుంటారు. కాని నిన్న క్లోజింగ్‌లో అమ్మినవారు ఇవాళ భారీ లాభాలు మూటగట్టుకోనున్నారు. ప్రపంచ మార్కెట్లను చూస్తుంటే......
కొన్ని రోజుల నష్టాలు ఒకే రోజు రికవర్ చేసుకోవడం కేవలం కొన్ని కంపెనీలకే సాధ్యం. నిఫ్టి దివీస్, మిడ్ క్యాప్‌లో ఆర్తి ఇవాళ బ్రహ్మాండమైన లాభాతో ముగిశాయి....
అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్ తరవాత కాస్త ఉత్సాహం తగ్గినా... నిఫ్టి 159 పాయింట్ల లాభంతో 17,691...
ఎవర్‌గ్రాండే కంపెనీ షేర్‌ను హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ సస్పెండ్ చేసింది. ఈ కంపెనీ గొడవ ప్రారంభం నుంచి మార్కెట్‌లో ఒకటే ప్రచారం. చైనా మార్కెట్‌లో రియల్ ఎస్టేట్...
గత కొన్ని రోజులు స్వల్ప ఒత్తిడికి లోనైనా దివీస్ ల్యాబ్ షేర్ ఒక్క రోజులోనే 5 శాతం పైగా పెరిగి ... నష్టాలన్నీ పూడ్చుకుంది.షేర్ దర మళ్ళీ...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఇవాళ ప్రారంభమైంది. 17,615 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి ఇపుడు 17633 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...
చైనాలో రియాల్టి సంక్షోభం తీవ్రమౌతోంది. బాండ్లపై వడ్డీని చెల్లించకపోవడంతో చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్‌గ్రాండే కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను హాంగ్‌సెంగ్ నిషేధించింది. చైనా మార్కెట్లకు...
శుక్రవారం అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. భారీ నష్టాల తరవాత డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు శుక్రవారం చల్లబడ్డాయి. అయితే అంతకుముందు యూరో...
నిఫ్టి ఇవాళ చాలా మందిని కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. భారీ నష్టాల నుంచి కాపుడకున్నా కీలక మద్దతు స్థాయిలను కాపాడుకోవడంలో విఫలమైంది. నిఫ్టి17,550 దిగువన క్లోజ్ కావడం బలహీన...
