For Money

Business News

NIFTY MOVERS: అయ్యో ఐఆర్‌సీటీసీ

మిడ్‌ క్యాప్‌ షేర్లు ఎంత ఫాస్ట్‌గా పెరిగాయో అంతే ఫాస్ట్‌గా పడుతున్నాయి. ఏ కారణం లేకుండానే పెరిగాయి.. అలాగే ఏ కారణం లేకుండానే పడుతున్నాయి. నిన్న గరిష్ఠ స్థాయి నుంచి 25 శాతం పడిన ఐఆర్‌సీటీసీ ఇవాళ మరోపది శాతం క్షీణించింది. ప్రస్తుత లోయర్‌ సీలింగ్‌ వద్ద ఉంది. సీలింగ్‌ ఎత్తేసిన తరవాత ఇంకా పడుతుందేమో చూడాలి. ఇక టాటా వవర్‌ది ఇదే పరిస్థితి. ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌ పది శాతం నష్టంతో ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే మిడ్‌ క్యాప్‌ నిఫ్టి ఏకంగా రెండు శాతం పడింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
దివీస్‌ ల్యాబ్‌ 5,262.00 1.35
నెస్లే ఇండియా 19,500.00 0.68
ఇన్ఫోసిస్‌ 1,827.10 0.27
రిలయన్స్‌ 2,739.05 0.26
భారతీ ఎయిర్‌టెల్‌ 682.80 0.25

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కోల్‌ ఇండియా 178.40 -3.31
హిందాల్కో 518.00 -2.95
ఐషర్‌ మోటార్స్‌ 2,659.15 -1.65
టాటా స్టీల్‌ 1,347.85 -1.39
హీరో మోటోకార్ప్‌ 2,836.05 -1.39

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఆస్ట్రాల్‌ 2,268.05 0.84
ఎస్కార్ట్స్‌ 1,495.75 0.63
జీ టీవీ 310.40 0.39
బాటా ఇండియా 2,126.05 0.34
కాన్‌కార్‌ 668.65 0.19

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐఆర్‌సీటీసీ 4,909.40 -10.00
ఎల్‌ అండ్‌ టీ టెక్‌ 4,664.40 -9.10
టాటా పవర్‌ 219.80 -4.33
ఆర్తి ఇండస్ట్రీస్‌ 1,057.65 -4.05
ఎంఫసిస్‌ 3,441.10 -2.97