అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా... ఫ్యూచర్స్ రెడ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నానమని ఫెడ్ రిజర్వ్ సభ్యులు ఇవాళ పునరుద్ఘాటించడంతో మార్కెట్‌లో మళ్ళీ ఒత్తిడి...
Nifty
అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ తరవాత షేర్ మార్కెట్ వచ్చిన ఈ ర్యాలీలో బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్లు భారీగా...
యూరప్ ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో మన మార్కెట్లు దూసుకుపోతున్నాయి. నిఫ్టి ఎక్కడా తగ్గడం లేదు. ఉదయం 17706 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి 10.30 గంటలకు 17,674కు...
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17723 స్థాయిని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17694 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 117 పాయింట్లు...
మార్కెట్‌కు ఇపుడు 17500 గేమ్ ఛేంజర్‌గా పనిచేస్తుందని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు.ఈ స్థాయి పైన ఉన్నంత వరకు నిఫ్టి బలంగా ఉంటుందని అన్నారు. విక్స్ (VIX)...
విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను ఆపడం లేదు. కాని అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టి ఇవాళ కూడా భారీ లాభాలతో ప్రారంభం కానుంది....
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగులు తీస్తున్నాయి. అమెరికా మార్కెట్లలో కాస్త అనిశ్చితి ఉన్నా... నిన్న డల్‌గా ఉన్నా ఆసియా మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. కాని...
మార్కెట్ దృష్టిలో బడ్జెట్ వచ్చింది... పోయింది. నిజానికి బడ్జెట్‌కు మార్కెట్ మైనస్ మార్కులు వేసింది. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తరవాత నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. అయితే యూరో...
అమెరికా మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు స్పందిస్తున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17500ను దాటి 17534ని తాకింది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంతో 17498 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి...
ముందుగా,,, చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. బడ్జెట్‌లో ఎలాంటి అంచనాలు లేవు. పైగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా...
