For Money

Business News

Nasdaq

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అలాగే ఒమైక్రాన్‌ భయం కూడా క్రమంగా బలపడుతోంది....

కొద్ది సేపటికే వాల్‌స్ట్రీట్‌ ఆరంభ లాభాలన్నీ కరిగి పోయాయి. అన్ని సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ద్రవ్యోల్బణ మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా... మార్కెట్‌ లాభాలను నిలబెట్టుకోలేదు. కాని...

నిన్న రాత్రి స్థిరంగా ఆరంభమైన అమెరికా మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. రాత్రి మళ్ళీ నాస్‌డాక్‌ రెండు...

నిరుద్యోగుల డేటా అంచనాలను తప్పడంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పెరిగింది. డాలర్ ఇండెక్స్‌ 0.45 శాతం పెరిగి 96.32 వద్ద ట్రేడవుతోంది. వాల్‌స్ట్రీట్‌లో మళ్ళీ నాస్‌డాక్‌పై ఒత్తిడి...

నిన్న భారీగా పెరిగిన అమెరికా మార్కెట్లు ఇవాళ నిలకడగా ఉన్నాయి. యూరో మార్కెట్లు మాత్రం అర శాతం నుంచి ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా...

ఒమైక్రాన్‌ వేరియంట్‌ చాలా తక్కువ ప్రభావం కలదని అమెరికా వైద్య నిపుణుడు ఫౌసీ వెల్లడించడంతో షేర్‌ మార్కెట్‌లో సూచీలు దూసుకుపోతున్నాయి. గత కొన్ని వారాలు చాలా డల్‌గా...

నిన్నటి లాభాలకు మించిన నష్టాలతో వాల్‌స్ట్రీట్‌ ట్రేడవుతోంది. యాపిల్‌ ఇవాళ మరో 4 శాతం దాకా పడింది. ఇతర టెక్‌ షేర్లలో భారీ అమ్మకాలు రావడంతో నాస్‌డాక్‌తోపాటు...

ఒమైక్రాన్‌ భయాలతో యూరప్‌ మార్కెట్లు భారీగా పతనం కాగా, ఈ భయాలను అమెరికా మార్కెట్లు పట్టించుకోవడం మానేశాయి. ఆరంభంలో ఒక మోస్తరు లాభాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్‌ కొన్ని...

రాత్రి మార్కెట్‌ ఓపెనింగ్‌ వాల్‌స్ట్రీట్‌లోని మూడు ప్రధాన షేర్ల సూచీలు 1.5 శాతంపైగా లాభాల్లో ఉన్నాయి. ఐటీ షేర్ల సూచీ నాస్‌డాక్‌ ఏకంగా 1.8 శాతం దాకా...

ఒమైక్రాన్‌ భయాల నుంచి మార్కెట్‌లో తేరుకుంది. ఇవాళ వాల్‌స్ట్రీట్‌ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు 1.5 శాతం లాభంతో ఉన్నాయి. ఎస్‌ అండ్‌ పీ 500...