‘ఫ్రీడమ్’ బ్రాండ్‌తో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎ్‌ఫఐఎల్) పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు సెబీకి...
IPO
ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ పబ్లిక్ ఇష్యూక రంగం సిద్ధమౌతోంది. క్యాపిటల్ మార్కెట్ నుంచి 120 కోట్ల (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై...
గత వారం నాలుగు కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించాయి. దాదాపు అన్నింటికి ఆదరణ లభించింది. ముఖ్యంగా పిజా హట్, కేఎఫ్‌సీ బ్రాండ్ల ఫ్రాంచైజీ అయిన దేవయాని ఇంటర్నేషనల్‌కు...
పాపులర్ వెహికిల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్..త్వలరోనే క్యాపిటల్ మార్కెట్‌లో ప్రవేశించనుంది. ఐపీఓకు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను సెబీకి దాఖలు చేసింది. రూ. 150 కోట్ల విలువైన కొత్త షేర్లను...
అదానీ గ్రూప్‌నకు సంబంధించి స్టాక్ మార్కెట్‌లోఆరు కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఇపుడు ఏడో కంపెనీ రాబోతోంది. మార్కెట్ నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించేందుకు అదానీ గ్రూప్,...
హైదరాబాద్‌కు చెందిన విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పబ్లిక్ ఆఫర్‌కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా విజయా డయాగ్నోస్టిక్ ప్రమోటర్లు ఎస్...
పదేళ్ళ క్రితం మాతృసంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మస్యూటికల్స్‌తన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ (API) వ్యాపారాన్ని విడగొట్టి గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సస్‌ను ఏర్పాటు చేసింది. ఇది కాంప్లెక్స్ ఏపీఐలతోపాటు బహుజాతి...
అందరూ జుమాటొ షేర్ కోసం పరుగులు తీశారు. నష్టాల కంపెనీ ఇష్యూ కోసం దరఖాస్తులు చేశారు. కాని రూ. 380 కోట్ల టర్నోవర్‌పై రూ. 100 కోట్ల...
ఊహించినట్లే జుమాటో పబ్లిక్ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. రూ. 9,375 కోట్లకు పబ్లిక్ ఆఫర్‌కు జొమాటొ వచ్చిన విషయం తెలిసిందే. ఎల్లుండి వరకు...
ఈనెల 14న జొమాటొ పబ్లిక్ ఆఫర్ ఓపెన్ కానుంది. 16వ తేదీన ముగుస్తుంది. ఒక రూపాయి ముఖ విలువగల ఒక్కో షేర్‌ను రూ. 72-76 మధ్య ఉంచుతోంది....