For Money

Business News

ఓయో రూ.9000 కోట్ల ఐపీఓ?

ఓయో హోటల్స్‌ అండ్‌ రూమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూక రంగం సిద్ధమౌతోంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి 120 కోట్ల (దాదాపు రూ.9000 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై ఇంకా కంపెనీ తుది నిర్ణయం జరగలేదు. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా ప్రస్తుత ఓయో ఇన్వెస్టర్ల తమ వాటాలో కొంత భాగాన్ని అమ్ముకునే అవకాశముంది. మైక్రోసాఫ్ట్‌ తాజాగా ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోంది.