మార్కెట్ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. కీలక స్థాయిలను కోల్పతోంది. అత్యంత కీలక స్థాయి అయిన 22500 స్థాయిని కోల్పోవడంతో... ఇపుడు 22200 స్థాయి డేంజర్ జోన్‌లో పడింది....
Indian Stock Market
నిఫ్టిలో పతనం కొనసాగనుంది. నిఫ్టికి ఎక్కడా మద్దతు కన్పించడం లేదు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరంభంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను మార్కెట్ విస్మరించినా... ఇపుడు...
నిఫ్టి ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇపుడు 50 పాయింట్ల నష్టంతో 22,909 వద్ద ట్రేడవుతోంది. సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా షేర్లు మాత్రం దెబ్బతింటున్నాయి. ప్రధాన సూచీలు...
గిఫ్ట్ నిఫ్టి ఉదయం నుంచి లాభాల్లో ఉన్నా.. నిఫ్టి ఓపెనింగ్‌లోనే నిరుత్సామపర్చింది. ఆరంభంలోనే 23000 స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం 76 పాయింట్ల నష్టంతో 22995 వద్ద ట్రేడవుతోంది....
నిఫ్టి స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు క్రితం ముగింపుతో పోలిస్తే 73 పాయింట్ల నష్టంతో 23308 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి బ్యాంక్...
స్టాక్ మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. 23800పైన నిఫ్టి ప్రారంభమైనా.. ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 23760 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి కన్నా మిడ్ క్యాప్స్,...
ఊహించినట్లే ఇవాళ బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఓపెనింగ్‌లోనే ఈ షేర్ రూ. 7143ని తాకింది. ఇవాళ ఈ షేర్ 5...
నిఫ్టి ఇవాళ డల్‌గా ఉంది. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనా... వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం దాదాపు క్రితం స్థాయి వద్దే కొనసాగుతోంది. ఇవాళ మిడ్ క్యాప్,...
మార్కెట్ ఇవాళ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. అధిక స్థాయిల వద్ద స్వల్ప అమ్మకాల ఒత్తిడి రావడంతో నిఫ్టి 60 పాయింట్ల నష్టంతో 24127 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది....
నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 23842 పాయింట్లను తాకి.. దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టిలో ఇవాళ ఫైనాన్స్ షేర్లు బాగా రాణిస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్,...
