క్రమంగా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని రష్యా నిర్ణయించింది. విదేశీ వాణిజ్యంతో సహా అనేక రకాల వ్యాపారాల్లో డాలర్ కరెన్సీనే రష్యా ఉపయోగిస్తోంది. డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు...
Dollar
విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) మార్కెట్‌లో డాలర్ తో రూపాయి పతనం నాలుగో రోజూ కొనసాగింది. నిన్న స్పాట్ మార్కెట్‌లో 75.67 వద్ద ముగిసింది. రూపాయి పతనం...
విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మరింత బలహీనపడింది. ఇవాళ ఒక్కరోజే 54 పైసలు క్షీణించడంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.99కి చేరింది....
ఉదయం ఆసియా, రాత్రి యూరప్ నష్టాలతో ముగిశాయి. ఉదయం హాంగ్‌సెంగ్, జపాన్ భారీ నష్టాలతో ముగిస్తే... యూరోస్టాక్స్ 500 సూచీ దాదాపు ఒక శాతం నష్టంతో ముగిసింది....
డాలర్ మళ్ళీ విజృంభిస్తోంది. ఇటీవలకాలంలో మళ్ళీ డాలర్ ఇండెక్స్ 94ను దాటింది. అమెరికా మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ 0.52 శాతం పెరిగి 97.27ని తాకింది. ఈ స్థాయిలో...
కరోనా సమయంలో జెట్ స్పీడుతో దూసుకెళ్ళిన ఐటీ షేర్లు ఇపుడు అంతే స్పీడుతో వెనక్కి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఒక మోస్తరు నష్టాలతో లాగిస్తున్న ఐటీ...
దాదాపు ఆ స్థాయిని తాకింది క్రూడ్ ఆయిల్. అమెరికా మార్కెట్ సమయంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 79.72 డాలర్లకు...
డాలర్ పెరిగినా క్రూడ్ ఆయిల్ పరుగు ఆగడం లేదు. భారత్ వంటి వర్ధమాన దేశాలకు మరింత ఇబ్బందులు తప్పేలా లావు. ఇవాళ కూడా డాలర్ ఇండెక్స్ 0.27...
ఇటీవల ఆర్జించిన లాభాలన్నింటిని డాలర్ ఈ ఒక్కరోజే కోల్పోయింది. తాజా సమాచారం మేరకు డాలర్ ఇండెక్స్ 0.46 శాతం నష్టంతో 93 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలహీనపడటంతో...
డాలర్ స్పీడుకు కాస్త బ్రేక్ పడింది. మార్కెట్ దృష్టి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్‌పై ఉంది. యూరో మార్కెట్లలో రెండోరోజు కూడా భారీ లాభాలు నమోదు అయ్యాయి. కీలక...