మార్కెట్ ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. ఒమైక్రాన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం...
Day Trading
డిసెంబర్ 16500 కాల్ రైటింగ్ ఊపందుకుంది. అలాగే 17200 పుట్ రైటింగ్ జోరుగా ఉంది. 17100 వద్ద కూడా ఓపెన్ ఇంటరెస్ట్ అధికంగా ఉంది. నిన్న కూడా...
ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల హోరు కన్పిస్తోంది. సింగపూర్ నిఫ్టి మాత్రం 50 పాయింట్ల నష్టం చూపిస్తోంది. నిఫ్టి గనుక ఈ స్థాయిలో ఓపెనైతే.. కాస్సేపు ఆగండి. ఇక్కడి...
విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలకు ఇవాళ ఫుల్ స్టాప్ పాడుతుందా అన్నది చూడాలి. గడచిన రెండు వారాల నుంచి ప్రతి రోజూ విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతూనే వస్తున్నారు....
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కానుంది. ఒకవైపు అధిక క్రూడ్ ధరలతో పాటు డాలర్‌తో రూపాయి...
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెలలో ప్రతి రోజూ వీరు అమ్ముతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టికి 17370 లేదా 17423 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. అమెరికా మార్కెట్ల ట్రెండ్ చూస్తుంటే... నిఫ్టి అధిక స్థాయిలో నిలబడటం కష్టంగా కన్పిస్తోంది. ఫెడ్ నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి....
సింగపూర్ నిఫ్టి 160 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అయితే నిఫ్టితో పోలిస్తే అధిక ప్రీమియంతో సింగపూర్ నిఫ్టి ట్రేడవుతోంది. మరి ఈ గ్యాప్ ఇవాళ ఎంత వరకు...
నిఫ్టి ఓపెనింగ్‌లోనే ప్రతిఘటన స్థాయికి చేరుతుండటంతో... డే ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు సూచీతో పాటు షేర్లలో ట్రేడింగ్‌కు మంచి అవకాశం వస్తోంది. ఇవాళ అనేక షేర్లు గ్రీన్లో ప్రారంభం...
సింగపూర్ నిఫ్టి దూకుడు చూస్తుంటే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17600ను దాటేయనుంది. నిఫ్టి క్రితం ముగింపు 17516. నిఫ్టి గనుక 17,640ని దాటుతుందేమో చూడండి. ఈ స్థాయికి...