ఈటీ నౌ ప్రేక్షకుల కోసం ఇద్దరు అనలిస్టులు ఇచ్చిన షేర్ల రెమెండేషన్‌ను ఇక్కడ ఇస్తున్నాం. ఇవి కేవలం సలహాలు మాత్రమే. ఇన్వెస్ట్ చేసేమందు మీ ఫైనాన్షియల్ నిపుణుడి...
Day Trading
మార్కెట్‌లో మూడ్ ఒక్కసారిగా డల్‌గా మారింది. నిన్నటి స్వల్ప లాభాలతో పాటు ఇవాళ భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం వార్తల ఉత్సాహం రెండు...
మార్కెట్ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది. సింగపూర్ నిఫ్టి స్థాయి నష్టాలతో ప్రారంభమైతే ఓపెనింగ్‌లోనే అనేక మద్దతు స్థాయిలను నిఫ్టి కోల్పోనుంది. టెక్నికల్‌గా...
నిఫ్టి ఇక నుంచి కొత్త గరిష్ఠ స్థాయిలను తాకాలంటే 18205ను కచ్చితంగా దాటాల్సి ఉంది. ఆ స్థాయి దాటితే నిఫ్టి 18500వైపు పయనం ప్రారంభించినట్లే. నిఫ్టికి ఇవాళ...
డే ట్రేడింగ్ కోసం యాక్టివ్ షేర్లు ఇవి. వివిధ వార్తల కారణంగా లేదా కార్పొరేట్ నిర్ణయాల కారణంగా ఈ షేర్ల ధరల్లో హెచ్చు తగ్గులకు ఆస్కారం ఉంది....
ఉదయం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ విలీన వార్త తెచ్చిన జోష్ మార్కెట్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యాంక్ షేర్లన్నీ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్ ఏకంగా...
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఈ వీడియోలో 20 షేర్ల గురించి చర్చించారు. ఆయా షేర్లను ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకోవచ్చు. https://www.youtube.com/watch?v=U_BlwiL3DPQ&t=5s
నిఫ్టి ఇవాళ స్వల్పంగా క్షీణించే అవకాశముంది. ఒకవేళ పడితే..కొనుగోలుకు మంచి అవకాశంగా భావించాలని డేటా అనలిస్ట్ వీరందర్‌కుమార్ అంటున్నారు. నిఫ్టికి గతవారం నుంచి గట్టి మద్దతు లభిస్తోంది....
మార్కెట్‌కు ప్రతికూల అంశాలు ఏమీ లేవు. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి... ఇతర అంవాలపై దృష్టి పెట్టడం మంచింది. మిగిలిన అన్ని అంశాలు మార్కెట్‌కు...
ఉదయం కొన్ని నిమిషాలు మాత్రమే నష్టాల్లో ఉన్న నిఫ్టి... అక్కడి నుంచి క్రమంగా బలపడుతూ లాభాల్లో ట్రేడవుతోంది. మిడ్ సెషన్ ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో...