For Money

Business News

DAY TRADING: టాప్‌ 20 స్టాక్స్‌

మార్కెట్‌లో మూడ్‌ ఒక్కసారిగా డల్‌గా మారింది. నిన్నటి స్వల్ప లాభాలతో పాటు ఇవాళ భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం వార్తల ఉత్సాహం రెండు రోజుల్లోనే కరిగి పోయింది. డే ట్రేడింగ్స్‌ వివిధ కంపెనీల వార్తలు, అవి ఆయా కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తాయా… చేస్తే.. పాజిటివ్‌గానా.. నెగిటివ్‌నా… ఈ వీడియో చూడండి.