ఉదయం 16521 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి మిడ్ సెషన్‌కల్లా నష్టాలను పూడ్చుకుని మిడ్‌సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. 16670ని తాకింది. మిడ్ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు నష్టాల్లో...
Day Trading
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు...
నిఫ్టి క్రితం ముగింపు 16,661. నిఫ్టి ఓవర్‌సోల్డ్ జోన్ నుంచి బయట పడుతోంది. ఈ సమయంలో నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు....
అంతర్జాతీయ మార్కెట్లలో చాలా గట్టి రిలీఫ్ ర్యాలీ వచ్చింది. అమెరికా, ఆసియా ఇపుడు యూరప్.. అన్ని మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఉదయం 16506 పాయింట్లను తాకిన నిఫ్టి...
నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16352. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16450ని దాటే అవకాశం కన్పిస్తోంది. నిఫ్టికి ఇది రెండో...
ఈటీ నౌ ఛానల్ ప్రేక్షకుల కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు రిస్క్‌ను బట్టి షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఇవన్నీ డే ట్రేడింగ్ బెట్స్. అధిక రిస్క్ ఉన్న...
ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్ సెషన్ కల్లా రెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. 15903 పాయింట్లను తాకిన నిఫ్టి 12.30 గంటల...
మార్కెట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది.అమెరికా ఫెడ్ మినిట్స్ తరవాత వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ముగిసింది. ఈ మార్కెట్లకు భిన్నంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మే...
ఉదయం లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి 16,223ని తారినా, మిడ్ సెషన్‌కల్లా పీకలోతు నష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 16022 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంటే 200 పాయింట్లు నష్టపోయింది....
అమెరికా మార్కెట్ బలహీనంగా ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయనే చెప్పాలి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నందున మన మార్కెట్లు కూడా గ్రీన్‌లోనే ప్రారంభం...