మార్కెట్ ఇవాళ పాజటివ్‌గా ఉంటుంది. చాలా మంది డే ట్రేడింగ్‌కు పరిమితమౌతున్నారు. మార్కెట్ల పతనం కొనసాగుతున్నందున దీర్ఘ కాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇపుడు ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. ఈ...
Day Trading
పది గంటల ప్రాంతంలో కాస్త ఒత్తిడికి లోనైనా చాలా వరకు 16000 పైన ఉండేందుకు నిఫ్టి ప్రయత్నిస్తోంది. సూచీలన్నీ భారీ లాభాల్లో ఉన్నాయి.. నిఫ్టి బ్యాంక్ తప్ప....
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఈ వీడియోలో 20 షేర్లను ప్రస్తావించారు. టాటా మోటార్స్, సీమెన్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, అనుపమ్ రసాయన్, ఓఎన్‌జీసీ, అపోలో టైర్స్, ఆయిల్ ఇండియా,...
మార్కెట్ నిన్ననే ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉందని టెక్నికల్ అనలిస్టులు అన్నారు. అయినా నిన్న వీక్లీ క్లోజింగ్ కారణంగా అమ్మకాల ఒత్తిడి మరోసారి అధికంగా వచ్చింది. టెక్నికల్‌గా...
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నోటీ ఇదే మాట. గత అక్టోబర్ వరకు స్టాక్ మార్కెట్ పరుగులే చూసిన ఈతరం ఇన్వెస్టర్లకు ఇపుడు చుక్కులు కన్పిస్తున్నాయి. చూస్తుండగా రూ....
సాంకేతికంగా చూస్తే అన్నీ సెల్ సిగ్నల్స్. మార్కెట్ చాలా బలహీనంగా ఉంది. అయితే మార్కెట్ ఇపుడు ఓవర్ సోల్డ్ జోన్‌లో ఉంది. కాబట్టి నిఫ్టి పడితే కొనమని...
స్టాక్ మార్కెట్ అనలిస్టుల అంచనాలను నిజం చేస్తూ నిఫ్టి దాదాపు 16000 స్థాయిని తాకింది. కొద్దిసేపటి క్రితం నిఫ్టి 16011 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 228 పాయింట్ల...
నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16240. ఇక్కడి నుంచి నిఫ్టి పెరిగితే 16281 స్థాయి దాటుతుందేమో చూడండి. ఆ స్థాయి దాటితే...
ఉదయం నష్టాల్లో జారుకున్న నిఫ్టి ఇపుడు లాభాల్లో కొనసాగుతోంది. కాని నామ మాత్రపు లాభాలతో ఉంది. ఉదయం 16243ని తాకిన నిఫ్టి మిడ్ సెషన్‌లో 16404ని తాకింది....
తమ వద్ద షార్ట్ పొజిషన్స్ ఉన్న ట్రేడర్స్ నిఫ్టి గనుక 16100 దిగువకు వస్తే తమ పొజిషన్స్‌ను కవర్ చేసుకోవాల్సిందిగా డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు....
