For Money

Business News

టాప్‌ 20 స్టాక్స్‌..

ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం ఈ వీడియోలో 20 షేర్లను ప్రస్తావించారు. టాటా మోటార్స్‌, సీమెన్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, అనుపమ్‌ రసాయన్‌, ఓఎన్‌జీసీ, అపోలో టైర్స్‌, ఆయిల్ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ షేర్లకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చర్చించారు.