For Money

Business News

Crude Oil

చైనాలో కరోనా కేసులు పెరగడం, వాణిజ్య నగరం షెజెన్‌ను మూసేయడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా క్షీణించాయి. కోటి 75 లక్షల మంది ఉన్న ఓ మహానగరంలో...

ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగుస్తుందన్న ఆశతో ఈక్విటీ మార్కెట్లు పరుగులు పడుతున్నాయి. ఇన్నాళ్ళూ జోరు మీద ఉన్న డాలర్‌, క్రూడ్‌, బులియన్‌ అంతే స్పీడుతో పడుతున్నాయి. కరెన్సీ...

అమెరికన్‌ మీడియా వార్తలు నిజమయ్యాయి. రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌, గ్యాస్‌తోపాటు ఇతర ఇంధనాల దిగుమతిని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఇవాళ ఆయన...

యూరోపియన్‌ యూనియన్‌తో సంబంధం లేకుండా రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇవాళ అమెరికా ఈ విషయమై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని బ్లూమ్‌బర్గ్‌...

తమ దేశం నుంచి చమురు, గ్యాస్‌ సరఫరాను నిలిపివేయాలనే దుస్సాహసం చేస్తే.. పాశ్చాత్య దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది. అదే జరిగితే తాము...

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి భారత్‌ వంటి వర్ధమాన దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. చమురు దిగుమతి ప్రధాన దేశాలు క్రూడ్‌ ఆయిల్‌ దూకుడుతో హడలెత్తి పోతుపోన్నాయి....

ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ భారీగా బలపడుతోంది. ఇవాళ ఒక్క రోజే ఒక శాతంపైగా పెరిగింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇలా పెరగడం అరుదు. పైగా...

నిన్న 120 డాలర్లకు చేరిన బ్రెంట్‌ క్రూడ్‌ ధర రాత్రి 112 డాలర్లకు చేరినా.. మళ్ళీ ఉదయం పెరుగుతోంది. ఆసియా మార్కెట్లు ప్రారంభం కాగానే బ్రెంట్ క్రూడ్‌...

ఇవాళ ఉదయం బ్రెంట్‌ క్రూడ్‌ ధర 119.98 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. క్రూడ్‌ భారీగా పెరిగే పక్షంలో అనేక దేశాల్లో...

తమ వద్ద వున్న వ్యూహాత్మక చమురు నిల్వలను ఉపయోగించి... ప్రస్తుత చమురు డిమాండ్‌ను ఎదుర్కొంటామని అమెరికా ప్రకటించినా... క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆగడం లేదు. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో...