ఈ నెలలో నిఫ్టికి తొలిసారి టెక్నికల్స్ సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌లో వస్తున్న...
Bank Nifty
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఫ్యూచర్స్‌తో పాటు డెరివేటివ్స్‌లో కూడా అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 578 కోట్లు, ఇండెక్స్ ఆప్షన్స్‌లో రూ....
నిఫ్టిలో అమ్మకాలు వస్తున్నా... సూచీ మాత్రం టెక్నికల్‌గా బలహీనంగా లేదు. 17,900-17,930 ప్రాంతంలోని నిఫ్టికి మద్దతు అందే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,999. నిఫ్టి ప్రస్తుత...
ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్ సెషన్‌లో గ్రీన్‌లోకి వచ్చింది. మార్నింగ్ సెషన్‌లో దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు లభించింది. అయితే ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో...
కాని ఆరంభంలోనే అమ్మే ఛాన్స్ రావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 18,109. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. అంటే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18,160ని...
నిఫ్టి ఇపుడు క్రమంగా ముందుకు సాగుతోంది. దాదాపు పది రోజుల పాటు కన్సాలిడేషన్‌లో ఉన్న నిఫ్టి ఇపుడు 18100ని దాటడంతో మరో ర్యాలీకి ఆస్కారం ఉందనిపిస్తోంది. నిఫ్టి18020పైన...
నిఫ్టి ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. ఆసియా మార్కెట్లు జాగ్రత్తగా ట్రేడవుతున్నా.. మన మార్కెట్లు అమెరికా మార్కెట్లను ఫాలో అవుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు...
అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు గత శుక్రవారం గ్రీన్‌లో ముగియండంతో ... ఇవాళ మన మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు. శుక్రవారం నాస్‌డాక్...
నిఫ్టి ఇవాళ లాభాలతో ప్రారంభమైనా.. అసలు సరీక్ష మిడ్ సెషన్‌లో ఎదురు కానుంది. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా హాంగ్‌కాంగ్ మార్కెట్ చాలా బలహీనంగా ఉన్నా... మన మార్కెట్లు...
మార్కెట్‌కు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. క్యాష్‌త పాటు ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ....