For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
కొటక్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1900
టార్గెట్‌ రూ. 2100

కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 583
టార్గెట్‌ రూ. 650

కొనండి
పీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 120
టార్గెట్‌ రూ. 135

కునాల్‌ బోత్రా:

కొనండి
ఏషియన్‌ పెయింట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 3000
టార్గెట్‌ రూ. 3250

అమ్మండి
బజాజ్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 7000
టార్గెట్‌ రూ. 6500

కొనండి
వా టెక్‌ వాబాగ్‌
స్టాప్‌లాస్‌ రూ. 308
టార్గెట్‌ రూ. 334