For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 885
టార్గెట్‌ రూ. 950

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 770
టార్గెట్‌ రూ. 850

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 850
టార్గెట్‌ రూ. 950

కునాల్ బోత్రా :

ఒబెరాయ్‌ రియాల్టి
స్టాప్‌లాస్‌ రూ. 865
టార్గెట్‌ రూ. 900

కొనండి
మెక్‌డొవెల్‌
స్టాప్‌లాస్‌ : రూ. 1250
టార్గెట్‌ రూ. 1300

కొనండి
పేజ్‌ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 49650
టార్గెట్‌ రూ. 51400

Leave a Reply