For Money

Business News

NIFTY MOVERS: 3.3 శాతం పడిన ఐటీ ఇండెక్స్‌

చాలా రోజుల నుంచి వీక్‌గా ఉన్న ఐటీ షేర్లలో ఇవాళ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. శుక్రవారం రాత్రి అమెరికా నాస్‌డాక్‌లో ఇన్ఫోసిస్ షేర్‌ ఆరు శాతంపైగా పడింది. నాలుగు శాతం నష్టంతో క్లోజైంది. ఇవాళ మన మార్కెట్‌లో మరో 1.8 శాతం క్షీణించింది. కాని మొన్న ఫలితాలు ప్రకటించిన టీసీఎస్‌ ఏకంగా ఆరు శాతంపైగా నష్టంతో ముగిసింది. ఇక ఆటో షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. కారణాలు తెలియడం లేదు. అలాగే బ్యాంక్‌ నిఫ్టి. ఒకవైపు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న క్రూడ్‌, నేచురల్‌ గ్యాస్‌ మరోవైపు విద్యుత్‌ కొరత భయాలు వెంటాడుతున్నా మార్కెట్‌ పరుగులు తీస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా మోటార్స్‌ 417.80 9.10
కోల్‌ ఇండియా 196.65 4.35
మారుతీ 7,680.00 3.36
పవర్‌ గ్రిడ్‌ 193.85 3.28
గ్రాసిం 1,650.60 3.24

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టీసీఎస్‌ 3,687.95 -6.29
టెక్‌ మహీంద్రా 1,401.15 -2.69
ఇన్ఫోసిస్‌ 1,693.00 -1.79
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,304.30 -1.35
బ్రిటానియా 3,836.00 -1.22

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 42.85 8.76
టాటా పవర్‌ 191.70 8.40
టోరెంట్‌ పవర్‌ 540.00 7.14
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 312.30 5.99
భారత్‌ ఫోర్జ్‌ 793.00 4.53

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కోఫోర్జ్‌ 5,375.00 -4.80
ఐడియా 10.85 -4.41
ఎంఫసిస్‌ 3,110.00 -4.24
మైండ్‌ ట్రీ 4,275.00 -4.03
ఐఆర్‌సీటీసీ 4,769.00 -2.21