For Money

Business News

NIFTY MOVERS: ఐటీ షేర్ల హవా

ఇవాళ మార్కెట్‌ వాస్తవానికి నిస్తేజంగా ఉంది. ఆర్బీఐ పరపతి విధానం తరవాత బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ కన్పించింది. ఉత్సాహం నీరుకారిపోయింది. నిఫ్టి పెరిగిన షేర్లకంటే పడిన షేర్లే అధికంగా ఉన్నాయి. మరి నిఫ్టి పెరగడానికి కారణం.. ఐటీ షేర్ల హవా. ఇవాళ సాయంత్రం టీసీఎస్‌ కంపెనీ ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ షేర్లకు మద్దతు అందింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
రిలయన్స్‌ 2,669.20 3.76
విప్రో 661.95 2.96
ఇన్ఫోసిస్‌ 1,723.85 1.94 టాటా మోటార్స్‌ 382.80 1.67
టెక్‌ మహీంద్రా 1,440.00 1.61

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కోల్‌ ఇండియా 187.70 -1.57
ఎస్‌బీఐ లైఫ్‌ 1,196.65 -1.51
ఎన్‌టీపీసీ 140.95 -1.30
మారుతీ 7,409.30 -1.11
శ్రీ సిమెంట్‌ 27,755.00 -1.08

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎంఆర్‌ఎఫ్‌ 85,725.95 5.48
మైండ్‌ట్రీ 4,456.00 4.62
కోఫోర్జ్‌ 5,650.15 3.69
ఎస్‌ఆర్‌ఎఫ్‌ 11,958.90 3.30
ఐఆర్‌సీటీసీ 4,845.00 3.29

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,363.00 -4.59
ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌ 998.90 -2.70
రామ్‌కో సిమెంట్‌ 995.35 -1.89
గుజరాత్ గ్యాస్‌ 625.00 -1.63
కుమిన్స్‌ ఇండియా 882.65 -1.59