For Money

Business News

నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ల షేర్ల ట్రెండ్‌

ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు ముందున్నాయి. నిఫ్టిని పాజిటివ్‌గా ప్రభావితం చేస్తున్న షేర్లలో ఇవే ముందున్నాయి. ఇక నిఫ్టిని దెబ్బతీస్తున్న షేర్లలో మెటల్స్‌ ఉన్నాయి. రెండింటికి కారణం డాలర్‌ పెరగడం. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్లలో మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లు, రియల్‌ ఎస్టేట్‌ షేర్లు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్‌ షేర్లు జోరుమీదున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,368.00 2.99
గ్రాసిం 1,649.75 2.67
విప్రో 691.75 2.59
ఏషియన్‌ పెయింట్స్‌ 3,390.80 2.11
ఇన్ఫోసిస్‌ 1,778.20 2.05
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 666.25 -1.62
హిందాల్కో 478.70 -0.94 టాటా కన్జూమర్‌ 842.75 -0.93
ఎస్‌బీఐ లైఫ్‌ 1,208.65 -0.79
టాటా స్టీల్‌ 1,310.00 -0.66

నిఫ్టి మిడ్‌ క్యాప్‌ గెయినర్స్‌
మైండ్‌ ట్రీ 4,690.10 2.99 భెల్‌ 58.85 2.97 IB హౌసింగ్‌ ఫైనాన్స్‌ 234.85 2.26
కోఫోర్జ్‌ 5,764.05 1.97
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 2,240.25 1.86

నిఫ్టి మిడ్ క్యాప్‌ లూజర్స్‌
సన్‌ టీవీ 521.50 -1.34
LIC హౌసింగ్‌ 435.90 -1.12
అపోలో టైర్స్‌ 234.70 -0.95
బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 2,631.25 -0.65 వోల్టాస్‌ 1,241.55 -0.56