5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,100 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఏయూ బ్యాంక్
కారణం: రెసిస్టెన్స్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 649
స్టాప్‌లాప్ : రూ. 636
టార్గెట్ 1 : రూ. 662
టార్గెట్ 2 : రూ. 672
కొనండి
షేర్ : సీమెన్స్
కారణం: ఆల్ టైమ్ హై
షేర్ ధర : రూ. 3118
స్టాప్‌లాప్ : రూ. 3060
టార్గెట్ 1 : రూ. 3160
టార్గెట్ 2 : రూ. 3220
కొనండి
షేర్ : పూనావాలా
కారణం: బ్రేకౌట్ దాటే అవకాశం
షేర్ ధర : రూ. 300
స్టాప్‌లాప్ : రూ. 293
టార్గెట్ 1 : రూ. 307
టార్గెట్ 2 : రూ. 314
కొనండి
షేర్ : జీహెచ్‌సీఎల్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 512.50
స్టాప్‌లాప్ : రూ. 499
టార్గెట్ 1 : రూ. 524
టార్గెట్ 2 : రూ. 534
కొనండి
షేర్ : జెన్‌సర్ టెక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 245
స్టాప్‌లాప్ : రూ. 235
టార్గెట్ 1 : రూ. 254
టార్గెట్ 2 : రూ. 263