మూమెంటమ్ షేర్స్

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 24,667వద్ద, రెండో మద్దతు 24,494 వద్ద లభిస్తుందని, అలాగే 25,224 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 25,396 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 54,837 వద్ద, రెండో మద్దతు 54,475 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 56,005 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 56,366 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఎలక్ట్రోస్టీల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 113
స్టాప్‌లాప్ : రూ. 109
టార్గెట్ 1 : రూ. 117
టార్గెట్ 2 : రూ. 120
కొనండి
షేర్ : సుప్రీం ఇండస్ట్రీస్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 3840
స్టాప్‌లాప్ : రూ. 3725
టార్గెట్ 1 : రూ. 3955
టార్గెట్ 2 : రూ. 4035
కొనండి
షేర్ : అలంబిక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 113
స్టాప్‌లాప్ : రూ. 108
టార్గెట్ 1 : రూ. 118
టార్గెట్ 2 : రూ. 121
కొనండి
షేర్ : ఒబెరాయ్ రియాల్టి
కారణం: బుల్లిష్ ప్యాటర్న్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1735
స్టాప్‌లాప్ : రూ. 1686
టార్గెట్ 1 : రూ. 1784
టార్గెట్ 2 : రూ. 1817
కొనుగోలు
షేర్ : బజాజ్ ఆటో
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 8850
స్టాప్‌లాప్ : రూ. 8645
టార్గెట్ 1 : రూ. 9055
టార్గెట్ 2 : రూ. 9195