For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానీ, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరానీ:

కొనండి
ఎన్‌టీపీసీ
టార్గెట్‌ రూ. 185
స్టాప్‌లాస్‌ రూ. 158

కొనండి
ఎం అండ్‌ ఎం ఫైనాన్స్‌
టార్గెట్‌ రూ. 260
స్టాప్‌లాస్‌ రూ. 220

కునాల్‌ బోత్రా:

అమ్మండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
టార్గెట్‌ రూ. 850
స్టాప్‌లాస్‌ రూ. 925

కొనండి
ఎల్‌ఐసీ హౌసింగ్‌
టార్గెట్‌ రూ. 440
స్టాప్‌లాస్‌ రూ. 400