For Money

Business News

ఫేస్‌బుక్‌, వాట్సప్, ఇన్‌స్టా డౌన్‌

ఫేస్‌బుక్‌, వాట్సప్‌లతోపాటు ఇన్‌స్టా కూడా దాదాపు అరగంట నుంచి పనిచేయడం లేదు. సోషల్‌ మీడియాలో చాలా మంది ఈ విషయాన్ని పోస్ట్‌ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకే గ్రూప్‌ కంపెనీలు కావడం విశేషం. సర్వీసులు ఆగిపోయి అరగంట అవుతున్నా… కంపెనీల నుంచి స్పందలేదు. మొబైల్‌ వెర్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌ వెర్షన్‌లు కూడా పనిచేయడం లేదు.