For Money

Business News

ప్చ్‌…కె ఫిన్‌ టెక్‌ లిస్టింగ్‌

కె ఫిన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (కె ఫిన్‌ టెక్‌) షేర్లు కొద్ది సేపటి క్రితం రూ. వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ రూ. 366కు షేర్లను అలాట్‌ చేసింది. అయితే ఇవాళ ఈ షేర్‌ రూ. 367.95 వద్ద ఓపెనైనా… వెంటనే రూ. 355కు క్షీణించింది. ఇపుడు రూ. 363.95 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు ఇవాళ నిరాశమిగిల్చింది. ఇటీవల లిస్ట్‌ అవుతున్న ప్రధాన ఐపీఓలన్నీ ఇన్వెస్టర్లకు నిరాశపరుస్తున్నాయి. కేవలం బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ విభాగంలో లిస్టయిన డ్రోన్‌ ఆచార్య మాత్రమే మంచి లాభాలు ఇచ్చింది.